విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం
విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం`
1 నుంచి ఇంటర్ వరకూ 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి
24వ తేదీలోగా 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120 కోట్లు జమ
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్ వాడీలకు కూడా తల్లికి వందనం వర్తింపు
అడ్మిషన్లు, వెర్ఫికేషన్ పూర్తికాని వారికి ఆగష్టులో నిధుల విడుదల
తల్లికి వందనం అర్హుల వివరాలు...