Bharat Aawaz
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఉద్రిక్తతలు, సామాజిక విభేదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉండే వివాదాస్పద చిత్రాలు, అభ్యంతరకరమైన వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టర్లు,...
287 Views