Bharat Aawaz
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం గిద్దలూరు నియోజకవర్గం, శ్రీనివాస్‌నగర్‌లో రూ.66 లక్షల వ్యయంతో నాలుగు నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. పట్టణంలో ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.
224 Views