Bharat Aawaz
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలను శుభ్రపరిచి, అక్కడ మద్యం సేవించడం, ఇతర చట్టవ్యతిరేక...
255 Views