రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక గొప్ప అండగా నిలుస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు, 3 మందికి LOC (Letter of Credit)...
0 Comments 0 Shares 167 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com