Bharat Aawaz
లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు
లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన రామాచారి, శ్రీమతి సృజన దంపతుల నాలుగేళ్ల కుమార్తె నిత్విక గత నెల జూన్‌లో నీటి డ్రమ్‌లో పడి విషాదకరంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ రోజు బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిన్నారి మృతి...
204 Views