Bharat Aawaz
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పర్యటన
ఈ నెల 15వ తేదీన మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పర్యటన నేపథ్యంలో, ఈరోజు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించడం జరిగింది. లోకేష్ గారి బృందం సభ్యులు, ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించాను. బహిరంగ సభ వేదిక ఏర్పాటు, సభకు వచ్చే...
197 Views