Bharat Aawaz
న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ
“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న షైదా మౌలా లా కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “న్యా వెరా” – మహిళల ఐక్యత, భద్రత, సాధికారత న్యాయ అవగాహనా సదస్సులో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ అల్లాబక్షు, దర్శి...
200 Views