Bharat Aawaz
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్థులు ప్రస్తావించిన పొగాకు రైతుల సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, చెరువుల అనుసంధానం, గ్రామ మౌలిక వసతులు తదితర అంశాలను విన్న...
194 Views