Bharat Aawaz
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా" కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా" కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులతో వెంటనే చర్యలు ప్రారంభించాం. ఈ సందర్భంగా రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులను ప్రారంభించడం ఆనందంగా ఉంది. చిన్న గ్రామం, పెద్ద గ్రామం అనే తేడా లేకుండా ప్రతి...
252 Views