Bharat Aawaz
ఈరోజు కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో కనిగిరి పట్టణ తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం
ఈరోజు కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో కనిగిరి పట్టణ తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను.. పట్టణ తాగునీటి సరఫరా, మున్సిపల్ అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను
205 Views