నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మన ప్రజలకు సంబంధించిన భూ సమస్యల శాశ్వత పరిష్కారం, మరియు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై గౌరవ సీఎం గారితో సుదీర్ఘంగా చర్చించాను.
మన నియోజకవర్గ ప్రగతికి...