హరిబాబు కుటుంబం పై మురళి దాడి
బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు కుటుంబాల ఆధ్వర్యంలో పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సమాచారం.
వివరాలు:
బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న పొంగళ్ల కార్యక్రమం వద్దకు బోయిన హరిబాబు వెళ్లగా, బోయిన మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి...