Bharat Aawaz
తర్లుపాడు మండలం,గోరుగుంతలపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే
 తర్లుపాడు మండలం,గోరుగుంతలపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు,ఇతర రెవెన్యూ సిబ్బంది..
216 Views