432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ
'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :
నందిగామ మండలం లాచపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం 432 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,...