Bharat Aawaz
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు స్వీకరణ లో స్పష్టం చేసిన Dr Gottipati Lakshmi   గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శనివారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ను నిర్వహించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు. ఈ...
225 Views