Bharat Aawaz
హత్య కేసు చేదించిన పోలీసులు
మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేదించిన పోలీసులు...  యాకయ్య భార్యతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్.. వివాహేతర సంబంధం, ఆస్తి వివాదమే హత్యకు కారణం... రూ.4 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర..  నిద్రలో ఉన్న యాకయ్యను ఇనుప రాడ్‌తో హత్య చేసిన నిందితులు...  హత్య తర్వాత బంగారు గొలుసు దోచుకుని పరార్.. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు......
482 Views