ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆసిఫాబాద్ మండల పరిధిలోని అంకుసాపూర్ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక రైతులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యా సంస్థ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి...