1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోయి పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయంపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరడంతో మున్సిపల్ యంత్రాంగం త్వరగా స్పందించి, క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించింది.కౌన్సిలర్ వినోద్...