Bharat Aawaz
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, గౌరవనీయులు శ్రీ Guduri Erixion Babu గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ వేడుకలో నేను కూడా పాల్గొని నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం...
250 Views