Bharat Aawaz
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం... ఈరోజు మార్కాపురంలో ఎమ్మార్పీఎస్ (MRPS) అనుబంధ సంఘాలైన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF), మహాజన సోషల్ పార్టీ (MSP), దళిత క్రిస్టియన్ ఐక్యవేదిక ప్రతినిధులు మరియు స్థానిక చర్చి పాస్టర్లు నన్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ భేటీలో MEF జాతీయ అధ్యక్షులు బొంత ఏసుదాసు గారు, రాష్ట్ర అధ్యక్షులు బిక్షాలు గారు, ఉమ్మడి...
229 Views