🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు!
సింగరాయకొండ పరిధిలోని NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డుపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు , జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారు బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
కనమళ్ల, కలికివాయి, మూలగుంటపాడు గ్రామస్తుల ఇబ్బందులు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ...