టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం:
ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు;
...కర్మ రిటర్న్-ఎమ్మెల్యే గళ్ళా మాధవి!
గుంటూరు(ప్రజా పక్షమే -నా గళం):ఏడుకొండల స్వామికి తలనీలాలు సమర్పిస్తే వైసీపీ సోషల్ మీడియాలో అవమానకర పోస్ట్ లు వ్యాఖ్యలు చేయడం పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సీరియస్ అయ్యారు.మహిళలంటే మొదటి నుంచి వైసీపీకి చులకన భావమని మండిపడ్డారు.గతంలో సియం తల్లి పైన నారా లోకేష్ మదర్ పైన హోంమంత్రి...