ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాపిడి సురేష్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన చాపిడి సురేష్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ఆమోదంతో, డాక్టర్ జాడి దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. దళితుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్యా-ఉపాధి అభివృద్ధి మరియు సంఘం బలోపేతం కోసం ఆయన...