Bharat Aawaz
ఆసిఫాబాద్ జ్యోతిబాఫులే పాఠశాలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ
ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ గారు సందర్శించారు. ఆమెతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, ముఖ్య నాయకులు గాజుల జక్కన్న, విశ్వనాథ్ గారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన తీరును...
395 Views