వ్యవసాయ కరెంట్ ట్రాన్స్ఫారం దొంగతనం
చీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన ఘటన స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేరుశనగ పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే...
0 Comments 0 Shares 278 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com