Bharat Aawaz
కౌన్సిలర్ కార్తీక్ చొరవతో కదిలిన యంత్రాంగం సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 01:ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి కొరత, కల్వర్ట్ నిర్మాణ సమస్యలకు త్వరలోనే మోక్షం లభించనుండగా, స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ ప్రజల ఇబ్బందులను రాతపూర్వక వినతి ద్వారా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వేగంగా కదిలారు. దీనిపై...
377 Views