Bharat Aawaz
ఇంటి ముందే కిరాతకంగా చంపిన దుండగులు
MAHABUBABAD:: మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.మంగళవారం అర్ధరాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, యాకయ్య ప్రతిరోజులాగే మంగళవారం రాత్రి ఇంటి ముందు వరండాలో...
255 Views