స్కూల్ బుక్ స్టాల్‌ వద్ద USFI, PDSU, DSFI ఆందోళన
మహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లోఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బుక్ స్టాల్‌పై USFI, PDSU, DSFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, హాస్టల్ సామగ్రి విక్రయిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోందని నాయకులు ఆరోపించారు. నిరుపేదలకు సేవలందించే సంస్థ పేరుతో అధిక...
0 Comments 2 Shares 181 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com