Bharat Aawaz
1వ వార్డులో పర్యటించిన కౌన్సిలర్ జాడి వినోద్ పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయం
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 1, 2026: స్థానిక 1వ వార్డులోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వార్డులోని ఒక నిరుపేద కుటుంబం నివాసానికి స్వయంగా వెళ్లిన ఆయన, వారి జీవన పరిస్థితులను మరియు వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల కష్టాలను నేరుగా వారి...
375 Views