Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్   కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా...
365 Views