🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని తూంపల్లి గ్రామ పంచాయతీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే (SIR) ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా, నేడు తూంపల్లి గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ టేకం ఈశ్వరి గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్ (S.I.R)...