Bharat Aawaz
సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా డోంగ్రె సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జాబరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా రాయిసిడాం వినోద్,...
334 Views