Bharat Aawaz
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు. తాళ్లూరు మండలం, పొద్దుకూరిపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీ పట్టాభిరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి వార్ల ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి...
199 Views