Bharat Aawaz
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముగూడ గ్రామానికి చెందిన చునార్కర్ దుర్యోధన్ అనే వ్యక్తి,...
330 Views