రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా విజేత జట్లకు ట్రోఫీలు, అందజేసి అభినందనలు తెలిపారు,రగ్బీ వంటి అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు మరింతగా విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత క్రీడలను...