కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారుల పరిశీలన
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో...
0 Comments 0 Shares 162 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com