వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 300 కోట్లు పరిహార అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలంలోని గంటవానిపల్లెలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,351 కుటుంబాలకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ (పునరావాసం...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com