అల్వాల్ డివిజన్ ఇందిరా నగర్ లో నాలా పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్.
అల్వాల్ డివిజన్ ఇందిరానగర్ లో జరుగుతున్న నాలా దగ్గర కొనసాగుతున్న పనులను ఏ.ఈ. అరుణ్ తో కలిసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
వర్షాకాలంలో నీటి ప్రవాహం సాఫీగా సాగడానికి సిల్ట్ అడ్డంకులను పూర్తిగా తొలగించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్, నగిరి, సాజిద్,అరుణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
    
               0 Comments
            
               0 Shares
            
                 409 Views
              
                0 Reviews
              
                               ABOUT BMA
                ABOUT BMA
               Bharat Aawaz
                Bharat Aawaz