డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి డాక్టర్ జి. రాజ్ కుమార్ యండి
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సుచీరాల 25 జూన్ 2026 : మాదకద్రవ్యాల వ్యసనం నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు పెను సవాలుగా మారిందని, డ్రగ్స్ అనే మాయాజాలంలో చిక్కుకున్న వ్యక్తి తన ఆరోగ్యం, విద్య, కుటుంబం, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ జి.రాజ్ కుమార్ ఎం.డి. (పీడియాట్రిక్స్) నవజాత శిశు వైద్య నిపుణులు లతా హాస్పిటల్ అధినేత...
0 Comments 0 Shares 316 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com