సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామానికి చెందిన పాముల వారి వివాహ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని వధువు నాగలక్ష్మి ను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, పెద్దారవీడు మండల టిడిపి అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, మండల సీనియర్...