చీరాలలో ఆటో డ్రైవర్ నిజాయితీ
ఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని కొత్తపేటలోని BSR కాలనీ లో బస్టాండ్ వరకు వెళ్ళుటకు తన భర్తతో కలిసి ఆటో ఎక్కింది. అప్పుడు ఆమెతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉన్నది. ఆ బ్యాగ్ లో ఎనిమిది సవర్ల బంగారం మరియు 7000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈవిడ చీరాలలోనే బస్టాండ్ కి వెళ్లి అక్కడ బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయి.. తన భర్తతో కలిసి ఆటో దిగి బస్టాండ్ లోకి వెళ్ళింది....