📍 వెంగళాపురం గ్రామం | 20-06-2026
🧹 స్వచ్ఛతతో ఆరోగ్యం – ఆత్మగౌరవంతో జీవనం: కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు
స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవంతో జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు పేర్కొన్నారు.
కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం, వెంగళాపురం గ్రామంలో నిర్వహించిన...