Bharat Aawaz
"యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష"
"*యెర్రారెడ్డిపాలెంలో కలెక్టర్ విస్తృత పర్యటన – ఉపాధి హామీ పనులపై సమీక్ష*" గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తెలిపారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా యెర్రారెడ్డిపాలెం గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ గారు, శనివారం ఉదయం ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారుతో కలిసి గ్రామంలో...
258 Views