Bharat Aawaz
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు" గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తెలిపారు.  పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా యెర్రారెడ్డిపాలెం గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ గారు, శనివారం ఉదయం ఎమ్మెల్యేతో కలిసి అంగన్వాడీ కేంద్రాన్ని...
198 Views