Bharat Aawaz
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ సంస్థ సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి ఆటోనగర్‌లోని ఐటీ పార్క్‌లో గల ది హెర్బ్స్ స్క్వేర్ భవనంలో ఉన్న లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను, ఆత్మీయ ఆహ్వానం మేరకు APMSIDC చైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు సందర్శించారు. ఈ సందర్భంగా...
237 Views