Bharat Aawaz
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని పథకాన్ని...
207 Views