ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి కుమారులు విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి హాజరైనారు
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి వెళుతూ మార్గమధ్యంలో కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామంలో ఈరోజు " అన్నదాత సుఖీభవ " నాలుగో విడత నిధుల విడుదల మరియు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న 7వేల రూపాయలు సందర్బంగా గ్రామానికి విచ్చేసిన గౌరవ మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బుకే...
0 Comments 0 Shares 158 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com