రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం
తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన "రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం" కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు,...