ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన,పెట్రోల్ బంకు ఎదురు,వినుకొండ రోడ్డు, నరసరావుపేట,పల్నాడు జిల్లా. సమీపంలోని ఆర్‌ఆర్ హాస్పిటల్‌లో ఈ నెల 21-06-2026 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో గుండె, ఛాతీ, జనరల్...